Mohammad Nabi Is One Of The Most Underrated Players In T20: Gautam Gambhir
#IPL2020
#GautamGambhir
#IPL2020Updates
#SunRisersHyderabad
#Srh
#MohammadNabi
#RashidKhan
#DavidWarner
#KaneWilliamson
#Cpl2020

అఫ్గానిస్థాన్ ఆల్ రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ నబీని యావత్ క్రికెట్ ప్రపంచం చాలా తక్కువ అంచనా వేసిందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. టీ20 క్రికెట్‌లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చినా.. ఆయా జట్లు తరుచూ ఈ అఫ్గాన్ ఆటగాడిని నిర్లక్ష్యం చేసాయన్నాడు.